అచ్చమైన బెల్లం పాకంతో చేసిన ఈ అరిసెలు మృదువుగా ఉండి పాతకాలపు ఇంటి రుచిని గుర్తుకుతెస్తాయి. నాణ్యమైన బియ్యం పిండిని సరైన పాకం బెల్లంతో కలిపి, సంప్రదాయ పద్ధతిలో తక్కువ నూనెతో వేయించి తయారు చేస్తాము.